‘దాని’ గురించి స్త్రీలు.. రోజూ అంత‌లా ఆలోచిస్తారా?

Views: 272

సెక్స్ గురించి స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఆలోచిస్తారని అంతా అనుకుంటారు కదా..కానీ ఆ విషయంలో స్ర్తీలు మరీ వెనకబడి ఏం లేరు. ఒక్క రోజులో స్త్రీలు సెక్స్ గురించి ఎక్కువగానే ఆలోచిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
స్త్రీలు కేవలం సెక్స్ గురించి రోజులో 18సార్లు ఆలోచిస్తారట.

ఫుడ్, నిద్ర, సెక్స్ గురించి 18 నుంచి 25ఏళ్ల మధ్య లేడీస్ ను అడిగినప్పుడు మెజార్టీ స్త్రీలు యావరేజ్ గా 18సార్లు సెక్స్ గురించే ఆలోచిస్తారని తేలింది.ఇక పురుష పుంగవులు మాత్రం సెక్స్ గురించి 34సార్లు ఆలోచిస్తూ మెదడుకు పని చెబుతారట.

కొంతమంది స్త్రీలు ప్రతి గంటకోసారి సెక్స్ గురించిన ఆలోచనలు తమ మైండ్ లో అలా మెరుపులా మెరిసి పోతాయని చెప్పారు.ఈ అధ్యయనంలో మరీ విస్తుగొలిపే విషయం ఏమిటంటే సెక్స్ లో పాల్గొనే సమయంలో తమ ఎక్స్ లవర్స్, సెలబ్రిటీ మగాళ్లు, ఇంకా నచ్చిన పురుష పుంగవుల గురించి ఆలోచిస్తారట.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *