మీ భాగస్వామి ఎలా మోసం చేస్తారంటే…?

Views: 285

భార్య లేక బాయ్ ఫ్రెండ్ ఎలా మోసం చేస్తారో ప్రతి అమ్మాయి, మహిళ గుర్తించలేరు. మగాళ్లు ఎలా తమ పార్ట్ నర్ ని ఎలా చీట్ చేస్తారో చూడండి.

1. ఫోన్లో గంటల తరబడి అవతలి వ్యక్తులతో మాట్లాడటం. ఎక్కడికెళ్లిన ఫోన్ ను వెంట తీసుకెళ్లడం. ఇలాంటి వాళ్లు వాష్ రూమ్ కెళ్లినా ఫోన్ వెంట ఉండాల్సిందే.

అంతేకాదు ఫోన్ పాస్ వర్డ్ ఎట్టిపరిస్థితుల్లోనూ భాగస్వామితో పండుకోడానికి అస్సలు ఇష్టపడడు.

2.  ఒకే గదిలో ఉన్న మిమ్మల్ని దూరం పెడుతున్నాడంటే అతనికి వేరే వ్యక్తితో ఎఫైర్ ఉన్నట్లే. మీతో ఉంటూనే తాను తప్పు చేస్తున్నట్లు అతడు గ్రహిస్తే అతడు మీతో కలివిడిగా                ఉండేందుకే ఆసక్తి కనబరచడు.

3.  అతడు ఏదో చెప్పడానికి దాచేస్తున్నాడంటే అంతకుముందే కవర్ చేయాలని నిర్ణయించుకున్నట్లే. అలాంటప్పుడు ఏమైందని అడిగితే ఏవో సాకులు చెబుతారు. డొంకతిరుగుడు         సమాధానాలు చెబుతాడు.

4.  ప్రవర్తనలో వచ్చే  తేడాల వల్ల పార్ట్ నర్ అవతలి వ్యక్తిని మోసం చేస్తున్నది లేనిది ఇట్టే కనిపెట్టేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

5.   మీ పార్ట్‌ నర్ తరచూ మొబైల్, మెయిల్ బాక్స్ లో మేసేజీలను డెలీట్ చేస్తున్నారంటే మీ దగ్గర ఏదో దాచేస్తున్నారని అర్థం.

6.  సడెన్ గా మీరి డ్రెస్సులో బాగున్నారని పొగడ్తలతో ముంచెత్తేవారు..అంతకు ముందు అదే డ్రస్సులో కనిపించినప్పుడు విమర్శించి ఉంటారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *